¡Sorpréndeme!

హరిద్వార్ హైవేపై మద్యం మత్తులో యువతి వీరంగం | Drunk Woman Creates Ruckus on Road | Asianet Telugu

2025-04-20 38,665 Dailymotion

ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో మద్యం మత్తులో యువతి హైవేపై వీరంగం సృష్టించింది. ట్రాఫిక్ నడుస్తున్న సమయంలో కార్ల మీద పడుకుని హంగామా చేసింది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ స్కూటీ ఆపిన వెంటనే ఆమె ఎక్కి కూర్చోవడం అక్కడి వాహనదారులను అవాక్కు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

#Haridwar #DrunkWoman #Uttarakhand #ViralVideo #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️